Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 9

Ezekiel 23:9 in Telugu

కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను.

Kaavuna daani vitakaandraku nenu daanini appaginchiyunnaanu, adi mohinchina ashshooruvaariki daanini appaginchi yunnaanu.

Ezekiel 23:9 in English

King James Version (KJV)
Wherefore I have delivered her into the hand of her lovers, into the hand of the Assyrians, upon whom she doted.
World English Bible (WEB)
“Therefore I delivered her into the hand of her lovers, into the hand of the Assyrians on whom she doted.
American Standard Version (ASV)
Wherefore I delivered her into the hand of her lovers, into the hand of the Assyrians, upon whom she doted.
Bible in Basic English (BBE)
For this cause I gave her up into the hands of her lovers, into the hands of the Assyrians on whom her desire was fixed.
Darby Translation (DBY)
Therefore I gave her into the hand of her lovers, into the hand of the children of Asshur, after whom she lusted.
Webster's Bible (WBS)
Wherefore I have delivered her into the hand of her lovers, into the hand of the Assyrians, upon whom she doted.
Young's Literal Translation (YLT)
Therefore I have given her into the hand of her lovers, Into the hand of sons of Asshur on whom she doted.

Read in context

  1. 7అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.
  2. 8మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
  3. 9కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను.
  4. 10వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.
  5. 11దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.