Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 24 · verse 5

Ezekiel 24:5 in Telugu

మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడి కించుము.

Mandalo shreshthamainavaatini teesikonumu, andunna yemukalu udukunatlu chaala kattelu pogucheyumu, daanini baagugaa ponginchumu, emukalanu chaalunantagaa udi kinchumu.

Ezekiel 24:5 in English

King James Version (KJV)
Take the choice of the flock, and burn also the bones under it, [and] make it boil well, and let them seethe the bones of it therein.
World English Bible (WEB)
Take the choice of the flock, and also a pile of wood for the bones under the cauldron. Make it boil well. Yes, let its bones be boiled within it.”
American Standard Version (ASV)
Take the choice of the flock, and also a pile [of wood] for the bones under [the caldron]; make it boil well; yea, let the bones thereof be boiled in the midst of it.
Bible in Basic English (BBE)
Take the best of the flock, put much wood under it: see that its bits are boiling well; let the bones be cooked inside it.
Darby Translation (DBY)
take the choice of the flock; and also [put] a pile of wood under it, for the bones; make it boil well, and let the bones of it seethe therein.
Webster's Bible (WBS)
Take the choice of the flock, and burn also the bones under it, [and] make it boil well, and let them boil its bones in it.
Young's Literal Translation (YLT)
The choice of the flock to take, And also to pile of the bones under it, Boil it thoroughly, yea, cook its bones in its midst.

Read in context

  1. 3మరియు తిరుగుబాటుచేయు ఈ జనులను గూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.
  2. 4తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.
  3. 5మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడి కించుము.
  4. 6కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.
  5. 7దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.
Read all of Ezekiel 24

Cross references

Original words (Hebrew)

Ezekiel 24:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.