Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 24 · verse 9

Ezekiel 24:9 in Telugu

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.

Prabhuvaina yehovaa selavichchunademanagaa narahantakulunna pattanamunaku shrama, nenunu vistarinchi kattelu perchabovuchunnaanu.

Ezekiel 24:9 in English

King James Version (KJV)
Therefore thus saith the Lord GOD; Woe to the bloody city! I will even make the pile for fire great.
World English Bible (WEB)
“‘Therefore the Lord GOD says: “Woe to the bloody city! I also will make the pile great.
American Standard Version (ASV)
Therefore thus saith the Lord Jehovah: Woe to the bloody city! I also will make the pile great.
Bible in Basic English (BBE)
For this cause the Lord has said: A curse is on the town of blood! and I will make great the burning mass.
Darby Translation (DBY)
Therefore thus saith the Lord Jehovah: Woe to the bloody city! I also will make the pile great.
Webster's Bible (WBS)
Therefore thus saith the Lord GOD; Woe to the bloody city! I will even make the pile for fire great.
Young's Literal Translation (YLT)
Therefore, thus said the Lord Jehovah: Woe [to] the city of blood, yea, I — I make great the pile.

Read in context

  1. 7దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.
  2. 8కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.
  3. 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.
  4. 10చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజ బెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.
  5. 11తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.
Read all of Ezekiel 24

Cross references

Original words (Hebrew)

Ezekiel 24:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.