Ezekiel · chapter 27 · verse 20
Ezekiel 27:20 in Telugu
దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
Dadaanu vaaru vichitramaina panigala chaukapu tundlu teesikoni ammuduru.
Ezekiel 27:20 in English
- King James Version (KJV)
- Dedan [was] thy merchant in precious clothes for chariots.
- World English Bible (WEB)
- “‘“Dedan was your merchant in precious saddle blankets for riding.
- American Standard Version (ASV)
- Dedan was thy trafficker in precious cloths for riding.
- Bible in Basic English (BBE)
- Dedan did trade with you in cloths for the backs of horses.
- Darby Translation (DBY)
- Dedan was thy trafficker in precious riding-cloths.
- Webster's Bible (WBS)
- Dedan [was] thy merchant in precious clothes for chariots.
- Young's Literal Translation (YLT)
- Dedan [is] thy merchant, For clothes of freedom for riding.
Read in context
- 18దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.
- 19దదాను వారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.
- 20దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
- 21అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.
- 22షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.