Ezekiel · chapter 28 · verse 2
Ezekiel 28:2 in Telugu
నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, ఒ నీకు మర్మమైనదేదియు లేదు.
Naraputrudaa, tooru adhipatito eelaagu prakatimpumu prabhuvagu yehovaa selavichchunademanagaa garvishthudavaine noka devatanu, devatanainattu samudramu madhyanu nenu aaseenudanai yunnaanu ani neevanukonu chunnaavu; neevu devudavu kaaka maanavudavai yundiyu devuniki taginanta abhi praayamu kaligiyunnaavu, neevu daaniyelunakante jnyaanavantudavu, o neeku marmamainadediyu ledu.
Ezekiel 28:2 in English
- King James Version (KJV)
- Son of man, say unto the prince of Tyrus, Thus saith the Lord GOD; Because thine heart [is] lifted up, and thou hast said, I [am] a God, I sit [in] the seat of God, in the midst of the seas; yet thou [art] a man, and not God, though thou set thine heart as the heart of God:
- World English Bible (WEB)
- “Son of man, tell the prince of Tyre, ‘The Lord GOD says: “Because your heart is lifted up, and you have said, ‘I am a god, I sit in the seat of God, in the middle of the seas;’ yet you are man, and no god, though you set your heart as the heart of a god—
- American Standard Version (ASV)
- Son of man, say unto the prince of Tyre, Thus saith the Lord Jehovah: Because thy heart is lifted up, and thou hast said, I am a god, I sit in the seat of God, in the midst of the seas; yet thou art man, and not God, though thou didst set thy heart as the heart of God;—
- Bible in Basic English (BBE)
- Son of man, say to the ruler of Tyre, This is what the Lord has said: Because your heart has been lifted up, and you have said, I am a god, I am seated on the seat of God in the heart of the seas; but you are man and not God, though you have made your heart as the heart of God:
- Darby Translation (DBY)
- Son of man, say unto the prince of Tyre, Thus saith the Lord Jehovah: Because thy heart is lifted up, and thou hast said, I am a god, I sit [in] the seat of God, in the heart of the seas, (and thou art a man, and not God,) and thou settest thy heart as the heart of God:
- Webster's Bible (WBS)
- Son of man, say to the prince of Tyre, Thus saith the Lord GOD; Because thy heart [is] lifted up, and thou hast said, I [am] a god, I sit [in] the seat of God, in the midst of the seas; yet thou [art] a man, and not God, though thou settest thy heart as the heart of God:
- Young's Literal Translation (YLT)
- 'Son of man, say to the leader of Tyre: Thus said the Lord Jehovah: Because thy heart hath been high, And thou dost say: A god I [am], The habitation of God I have inhabited, In the heart of the seas, And thou [art] man, and not God, And thou givest out thy heart as the heart of God,
Read in context
- 1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 2నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, ఒ నీకు మర్మమైనదేదియు లేదు.
- 3నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి,
- 4నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి.
Cross references
- Ezekiel 28:9 యెహెజ్కేలు 28:9నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
- 2 Thessalonians 2:4 2 థెస్సలొనీకయులకు 2:4ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
- Isaiah 14:13–14 యెషయా 14:13–14నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
- Isaiah 31:3 యెషయా 31:3ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
- Psalm 9:20 కీర్తనలు 9:20యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా. )
- Proverbs 16:18 సామెతలు 16:18నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
- Acts 12:22–23 అపొస్తలుల కార్యములు 12:22–23జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
- Isaiah 2:12 యెషయా 2:12అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
- Ezekiel 28:17 యెహెజ్కేలు 28:17నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.
- Genesis 3:5 ఆదికాండము 3:5ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
- Ezekiel 27:26–27 యెహెజ్కేలు 27:26–27నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును. అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తు వులును నీ నావి కులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.
- Habakkuk 2:4 హబక్కూకు 2:4వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.
Original words (Hebrew)
- Son · H1121בֵּן bên
- man · H120אָדָם ʼâdâm
- say · H559אָמַר ʼâmar
- prince · H5057נָגִיד nâgîyd
- Tyrus · H6865צֹר Tsôr
- saith · H559אָמַר ʼâmar
- Lord · H136אֲדֹנָי ʼĂdônây
- heart · H3820לֵב lêb
- up · H1361גָּבַהּ gâbahh
- said · H559אָמַר ʼâmar
- God · H410אֵל ʼêl
- sit · H3427יָשַׁב yâshab
- seat · H4186מוֹשָׁב môwshâb
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- midst · H3820לֵב lêb
- seas · H3220יָם yâm
- man · H120אָדָם ʼâdâm
- God · H410אֵל ʼêl
- set · H5414נָתַן nâthan
- heart · H3820לֵב lêb
- heart · H3820לֵב lêb
- God · H430אֱלֹהִים ʼĕlôhîym