Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 28 · verse 3

Ezekiel 28:3 in Telugu

నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి,

Nee jnyaanamuchetanu nee vivekamuchetanu aishvaryamunonditivi,

Ezekiel 28:3 in English

King James Version (KJV)
Behold, thou [art] wiser than Daniel; there is no secret that they can hide from thee:
World English Bible (WEB)
behold, you are wiser than Daniel. There is no secret that is hidden from you.
American Standard Version (ASV)
behold, thou art wiser than Daniel; there is no secret that is hidden from thee;
Bible in Basic English (BBE)
See, you are wiser than Daniel; there is no secret which is deeper than your knowledge:
Darby Translation (DBY)
behold, thou art wiser than Daniel! nothing secret is obscure for thee;
Webster's Bible (WBS)
Behold, thou [art] wiser than Daniel; there is no secret that they can hide from thee:
Young's Literal Translation (YLT)
Lo, thou [art] wiser than Daniel, No hidden thing have they concealed from thee.

Read in context

  1. 1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 2నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, ఒ నీకు మర్మమైనదేదియు లేదు.
  3. 3నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి,
  4. 4నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి.
  5. 5నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.
Read all of Ezekiel 28

Cross references

Original words (Hebrew)

Ezekiel 28:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.