Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 8 · verse 4

Ezekiel 8:4 in Telugu

అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.

Antata loyalo naaku kanabadina darshanaroopamugaa ishraayeleeyula devuni prabhaavamu achchata kanabadenu.

Ezekiel 8:4 in English

King James Version (KJV)
And, behold, the glory of the God of Israel [was] there, according to the vision that I saw in the plain.
World English Bible (WEB)
Behold, the glory of the God of Israel was there, according to the appearance that I saw in the plain.
American Standard Version (ASV)
And, behold, the glory of the God of Israel was there, according to the appearance that I saw in the plain.
Bible in Basic English (BBE)
And I saw the glory of the Lord there, as in the vision which I saw in the valley.
Darby Translation (DBY)
And behold, the glory of the God of Israel was there, according to the appearance that I saw in the valley.
Webster's Bible (WBS)
And behold, the glory of the God of Israel [was] there, according to the vision that I saw in the plain.
Young's Literal Translation (YLT)
and lo, there the honour of the God of Israel, as the appearance that I saw in the valley.

Read in context

  1. 2అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.
  2. 3మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.
  3. 4అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.
  4. 5నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.
  5. 6అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.
Read all of Ezekiel 8

Cross references

Original words (Hebrew)

Ezekiel 8:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.