Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 3 · verse 8

Ezekiel 3:8 in Telugu

ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను.

Idigo vaari mukhamuvalene nee mukhamunu kathinamainadigaa nenu chesedanu, vaari nuduru valene nee nudurunu kathinamainadigaa chesedanu.

Ezekiel 3:8 in English

King James Version (KJV)
Behold, I have made thy face strong against their faces, and thy forehead strong against their foreheads.
World English Bible (WEB)
Behold, I have made your face hard against their faces, and your forehead hard against their foreheads.
American Standard Version (ASV)
Behold, I have made thy face hard against their faces, and thy forehead hard against their foreheads.
Bible in Basic English (BBE)
See, I have made your face hard against their faces, and your brow hard against their brows.
Darby Translation (DBY)
Behold, I have made thy face hard against their faces, and thy forehead hard against their foreheads.
Webster's Bible (WBS)
Behold, I have made thy face strong against their faces, and thy forehead strong against their foreheads.
Young's Literal Translation (YLT)
'Lo, I have made thy face strong against their face, and thy forehead strong against their forehead.

Read in context

  1. 6నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు.
  2. 7అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.
  3. 8ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను.
  4. 9నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగు బాటు చేయువారైనను వారిని చూచి జడియకుము.
  5. 10మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని
Read all of Ezekiel 3

Cross references

Original words (Hebrew)

Ezekiel 3:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.