Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 36 · verse 14

Ezekiel 36:14 in Telugu

నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

Neevu manushyulanu bhakshimpavu, ika nee janulanu putraheenulugaa cheyavu; ide prabhuvagu yehovaa vaakku

Ezekiel 36:14 in English

King James Version (KJV)
Therefore thou shalt devour men no more, neither bereave thy nations any more, saith the Lord GOD.
World English Bible (WEB)
therefore you shall devour men no more, and not bereave your nation any more,” says the Lord GOD.
American Standard Version (ASV)
therefore thou shalt devour men no more, neither bereave thy nation any more, saith the Lord Jehovah;
Bible in Basic English (BBE)
For this reason you will no longer take the lives of men and will never again be the cause of loss of children to your nation, says the Lord.
Darby Translation (DBY)
therefore thou shalt devour men no more, neither bereave thy nation any more, saith the Lord Jehovah;
Webster's Bible (WBS)
Therefore thou shalt devour men no more, neither bereave thy nations any more, saith the Lord GOD.
Young's Literal Translation (YLT)
Therefore, man thou devourest no more, And thy nations thou causest not to stumble any more, An affirmation of the Lord Jehovah.

Read in context

  1. 12మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.
  2. 13ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.
  3. 14నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
  4. 15నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  5. 16మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Read all of Ezekiel 36

Cross references

Original words (Hebrew)

Ezekiel 36:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.