Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 36 · verse 13

Ezekiel 36:13 in Telugu

ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.

Prabhuvagu yehovaa selavichchuna demanagaa deshamaa, neevu manushyulanu bhakshinchudaanavu, nee janulanu putraheenulugaa cheyudaanavu ani janulu ninnugoorchi cheppuchunnaare.

Ezekiel 36:13 in English

King James Version (KJV)
Thus saith the Lord GOD; Because they say unto you, Thou [land] devourest up men, and hast bereaved thy nations;
World English Bible (WEB)
“‘The Lord GOD says: “Because they say to you, ‘You are a devourer of men, and have been a bereaver of your nation;’
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah: Because they say unto you, Thou [land] art a devourer of men, and hast been a bereaver of thy nation;
Bible in Basic English (BBE)
This is what the Lord has said: Because they say to you, You, O land, are the destruction of men, causing loss of children to your nation;
Darby Translation (DBY)
Thus saith the Lord Jehovah: Because they say unto you, Thou devourest men, and hast bereaved thy nation,
Webster's Bible (WBS)
Thus saith the Lord GOD; Because they say to you, Thou [land] devourest men, and hast bereaved thy nations;
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah: Because they are saying to you: A devourer of men [art] thou, And a bereaver of thy nations thou hast been,

Read in context

  1. 11మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
  2. 12మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.
  3. 13ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.
  4. 14నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
  5. 15నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Read all of Ezekiel 36

Cross references

Original words (Hebrew)

Ezekiel 36:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.