Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 36 · verse 19

Ezekiel 36:19 in Telugu

వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశ ములకు చెదరి పోయిరి.

Vaari pravartananu battiyu vaari kriyalanu battiyu vaarini shikshinchi, nenu anyajanulaloniki vaarini vellagottagaa vaaru aa yaa desha mulaku chedari poyiri.

Ezekiel 36:19 in English

King James Version (KJV)
And I scattered them among the heathen, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.
World English Bible (WEB)
I scattered them among the nations, and they were dispersed through the countries. I judged them according to their way and according to their deeds.
American Standard Version (ASV)
and I scattered them among the nations, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.
Bible in Basic English (BBE)
And I sent them in flight among the nations and wandering through the countries: I was their judge, rewarding them for their way and their acts.
Darby Translation (DBY)
And I scattered them among the nations, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.
Webster's Bible (WBS)
And I scattered them among the heathen, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.
Young's Literal Translation (YLT)
And I scatter them among nations, And they are spread through lands, According to their way, and according to their doings, I have judged them.

Read in context

  1. 17నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.
  2. 18కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి
  3. 19వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశ ములకు చెదరి పోయిరి.
  4. 20వారు తాము వెళ్లిన స్థలముల లోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.
  5. 21కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.
Read all of Ezekiel 36

Cross references

Original words (Hebrew)

Ezekiel 36:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.