Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 2 · verse 6

Romans 2:6 in Telugu

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

Aayana prativaaniki vaani vaani kriyala choppuna pratiphalamichchunu.

Romans 2:6 in English

King James Version (KJV)
Who will render to every man according to his deeds:
World English Bible (WEB)
who “will pay back to everyone according to their works:”
American Standard Version (ASV)
who will render to every man according to his works:
Bible in Basic English (BBE)
Who will give to every man his right reward:
Darby Translation (DBY)
who shall render to each according to his works:
Webster's Bible (WBS)
Who will render to every man according to his deeds:
Young's Literal Translation (YLT)
who shall render to each according to his works;

Read in context

  1. 4లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
  2. 5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
  3. 6ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
  4. 7సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
  5. 8అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
Read all of Romans 2

Cross references

Original words (Greek)

Romans 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.