Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 37 · verse 17

Ezekiel 37:17 in Telugu

అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.

Appudadi yekamaina tunakayagunatlu okadaanito okati jodinchumu, avi nee chetilo okate tunaka yagunu.

Ezekiel 37:17 in English

King James Version (KJV)
And join them one to another into one stick; and they shall become one in thine hand.
World English Bible (WEB)
Then join them for yourself to one another into one stick, that they may become one in your hand.
American Standard Version (ASV)
and join them for thee one to another into one stick, that they may become one in thy hand.
Bible in Basic English (BBE)
Then, joining them one to another, make them one stick, so that they may be one in your hand.
Darby Translation (DBY)
And join them one to another into one stick; and they shall become one in thy hand.
Webster's Bible (WBS)
And join them one to another into one stick; and they shall become one in thy hand.
Young's Literal Translation (YLT)
and bring them near one unto another, to thee, for one stick, and they have become one in thy hand.

Read in context

  1. 15మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  2. 16నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు వ్రాయుము.
  3. 17అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.
  4. 18ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా
  5. 19ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.
Read all of Ezekiel 37

Cross references

Original words (Hebrew)

Ezekiel 37:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.