Ezekiel · chapter 37 · verse 18
Ezekiel 37:18 in Telugu
ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా
Indulaku taatparyamu maaku teliyajeppavaa? Ani nee janulu ninnadugagaa
Ezekiel 37:18 in English
- King James Version (KJV)
- And when the children of thy people shall speak unto thee, saying, Wilt thou not shew us what thou [meanest] by these?
- World English Bible (WEB)
- “When the children of your people speak to you, saying, ‘Won’t you show us what you mean by these?’
- American Standard Version (ASV)
- And when the children of thy people shall speak unto thee, saying, Wilt thou not show us what thou meanest by these?
- Bible in Basic English (BBE)
- And when the children of your people say to you, Will you not make clear to us what these things have to do with us?
- Darby Translation (DBY)
- And when the children of my people speak unto thee, saying, Wilt thou not declare unto us what thou meanest by these?
- Webster's Bible (WBS)
- And when the children of thy people shall speak to thee, saying, Wilt thou not show us what thou [meanest] by these?
- Young's Literal Translation (YLT)
- 'And when sons of thy people speak unto thee, saying, Dost thou not declare to us what these [are] to thee?
Read in context
- 16నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు వ్రాయుము.
- 17అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.
- 18ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా
- 19ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.
- 20ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము
Cross references
- Ezekiel 24:19 యెహెజ్కేలు 24:19నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా
- Ezekiel 12:9 యెహెజ్కేలు 12:9నర పుత్రుడా, నీవు చేయునదే మని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము
- Ezekiel 20:49 యెహెజ్కేలు 20:49అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢ మైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.
- Ezekiel 17:12 యెహెజ్కేలు 17:12తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.