Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 38 · verse 21

Ezekiel 38:21 in Telugu

నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

Naa parvatamulannitilo atani meediki khadgamu rappinchedanu, prativaani khadgamu vaani sahodarunimeeda padunu; ide prabhuvagu yehovaa vaakku.

Ezekiel 38:21 in English

King James Version (KJV)
And I will call for a sword against him throughout all my mountains, saith the Lord GOD: every man’s sword shall be against his brother.
World English Bible (WEB)
I will call for a sword against him to all my mountains,” says the Lord GOD. “Every man’s sword will be against his brother.
American Standard Version (ASV)
And I will call for a sword against him unto all my mountains, saith the Lord Jehovah: every man’s sword shall be against his brother.
Bible in Basic English (BBE)
And I will send to all my mountains for a sword against him, says the Lord: every man's sword will be against his brother.
Darby Translation (DBY)
And I will call for a sword against him throughout all my mountains, saith the Lord Jehovah: every man's sword shall be against his brother.
Webster's Bible (WBS)
And I will call for a sword against him throughout all my mountains, saith the Lord GOD: every man's sword shall be against his brother.
Young's Literal Translation (YLT)
And I have called against him, to all My mountains a sword, An affirmation of the Lord Jehovah, The sword of each is against his brother.

Read in context

  1. 19కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.
  2. 20సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును
  3. 21నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  4. 22తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.
  5. 23నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.
Read all of Ezekiel 38

Cross references

Original words (Hebrew)

Ezekiel 38:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.