Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 14 · verse 17

Ezekiel 14:17 in Telugu

నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల

Nenu atti deshamumeediki yuddhamu rappinchi khadgamunu pilichi neevu ee deshamunandu sancharinchi manushyulanu pashuvulanu nirmoolamu cheyumani aajnya ichchina yedala

Ezekiel 14:17 in English

King James Version (KJV)
Or [if] I bring a sword upon that land, and say, Sword, go through the land; so that I cut off man and beast from it:
World English Bible (WEB)
“Or if I bring a sword on that land, and say, ‘Sword, go through the land, so that I cut off from it man and animal’—
American Standard Version (ASV)
Or if I bring a sword upon that land, and say, Sword, go through the land; so that I cut off from it man and beast;
Bible in Basic English (BBE)
Or if I send a sword against that land, and say, Sword, go through the land, cutting off from it man and beast:
Darby Translation (DBY)
Or [if] I bring the sword upon that land, and say, Sword, go through the land, so that I cut off man and beast from it,
Webster's Bible (WBS)
Or [if] I bring a sword upon that land, and say, Sword, go through the land; so that I cut off man and beast from it:
Young's Literal Translation (YLT)
'Or — a sword I bring in against that land, and I have said: Sword, thou dost pass over through the land, and I have cut off from it man and beast —

Read in context

  1. 15బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా
  2. 16ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  3. 17నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల
  4. 18ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  5. 19అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల
Read all of Ezekiel 14

Cross references

Original words (Hebrew)

Ezekiel 14:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.