Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 39 · verse 22

Ezekiel 39:22 in Telugu

ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.

Aa dinamu modalukoni nene tama devudaina yehovaanaiyunnaanani ishraayeleeyulu telisikonduru.

Ezekiel 39:22 in English

King James Version (KJV)
So the house of Israel shall know that I [am] the LORD their God from that day and forward.
World English Bible (WEB)
So the house of Israel will know that I am the LORD their God, from that day and forward.
American Standard Version (ASV)
So the house of Israel shall know that I am Jehovah their God, from that day and forward.
Bible in Basic English (BBE)
So the children of Israel will be certain that I am the Lord their God, from that day and for the future.
Darby Translation (DBY)
And the house of Israel shall know that I [am] Jehovah their God from that day and forward.
Webster's Bible (WBS)
So the house of Israel shall know that I [am] the LORD their God from that day and forward.
Young's Literal Translation (YLT)
And known have the house of Israel that I [am] Jehovah their God, From that day and henceforth.

Read in context

  1. 20నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  2. 21నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్య జనులందరు చూచెదరు.
  3. 22ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.
  4. 23మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెర లోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలు నట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్య జనులు తెలిసికొందురు.
  5. 24వారి యపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని.
Read all of Ezekiel 39

Cross references

Original words (Hebrew)

Ezekiel 39:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.