Ezekiel · chapter 39 · verse 5
Ezekiel 39:5 in Telugu
నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Neevu polamumeeda kooluduvu, nene maata yichchiyunnaanu. Ide prabhuvagu yehovaa vaakku.
Ezekiel 39:5 in English
- King James Version (KJV)
- Thou shalt fall upon the open field: for I have spoken [it], saith the Lord GOD.
- World English Bible (WEB)
- You will fall on the open field, for I have spoken it,” says the Lord GOD.
- American Standard Version (ASV)
- Thou shalt fall upon the open field; for I have spoken it, saith the Lord Jehovah.
- Bible in Basic English (BBE)
- You will come down in the open field: for I have said it, says the Lord.
- Darby Translation (DBY)
- Thou shalt fall on the open field; for I have spoken [it], saith the Lord Jehovah.
- Webster's Bible (WBS)
- Thou shalt fall upon the open field: for I have spoken [it] , saith the Lord GOD.
- Young's Literal Translation (YLT)
- On the face of the field thou fallest, for I have spoken, An affirmation of the Lord Jehovah.
Read in context
- 3నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,
- 4నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.
- 5నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 6నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్వి చారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.
- 7నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను.
Cross references
- Ezekiel 32:4 యెహెజ్కేలు 32:4నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను,
- Ezekiel 29:5 యెహెజ్కేలు 29:5నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
- Jeremiah 8:2 యిర్మీయా 8:2వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
- Jeremiah 22:19 యిర్మీయా 22:19అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.