Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 22 · verse 19

Jeremiah 22:19 in Telugu

అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

Atadu yerooshalemu gummamula aavaliki eeduvabadi paaraveyabadi gaadida paatipettabadureetigaa paatipettabadunu.

Jeremiah 22:19 in English

King James Version (KJV)
He shall be buried with the burial of an ass, drawn and cast forth beyond the gates of Jerusalem.
World English Bible (WEB)
He will be buried with the burial of a donkey, drawn and cast out beyond the gates of Jerusalem.”
American Standard Version (ASV)
He shall be buried with the burial of an ass, drawn and cast forth beyond the gates of Jerusalem.
Bible in Basic English (BBE)
They will do to him what they do to the dead body of an ass; his body will be pulled out and placed on the earth outside the doors of Jerusalem.
Darby Translation (DBY)
He shall be buried with the burial of an ass, dragged along and cast forth beyond the gates of Jerusalem.
Webster's Bible (WBS)
He shall be buried with the burial of an ass, drawn and cast forth beyond the gates of Jerusalem.
Young's Literal Translation (YLT)
The burial of an ass — he is buried, Dragged and cast out thence to the gates of Jerusalem.

Read in context

  1. 17అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.
  2. 18కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.
  3. 19అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
  4. 20నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.
  5. 21నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.
Read all of Jeremiah 22

Cross references

Original words (Hebrew)

Jeremiah 22:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.