Ezekiel · chapter 4 · verse 8
Ezekiel 4:8 in Telugu
పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.
Pattanamu muttadiveyabadinatlundu dinamulu neevu rendava prakkanu tirugaka adepaatuna undunatlu ninnukatlato bandhintunu.
Ezekiel 4:8 in English
- King James Version (KJV)
- And, behold, I will lay bands upon thee, and thou shalt not turn thee from one side to another, till thou hast ended the days of thy siege.
- World English Bible (WEB)
- Behold, I put ropes on you, and you shall not turn yourself from one side to the other, until you have accomplished the days of your siege.
- American Standard Version (ASV)
- And, behold, I lay bands upon thee, and thou shalt not turn thee from one side to the other, till thou hast accomplished the days of thy siege.
- Bible in Basic English (BBE)
- And see, I will put bands on you; and you will be stretched out without turning from one side to the other till the days of your attack are ended.
- Darby Translation (DBY)
- And behold, I lay bands upon thee, and thou shalt not turn thyself from one side to the other, till thou hast ended the days of thy siege.
- Webster's Bible (WBS)
- And behold, I will lay bands upon thee, and thou shalt not turn thee from one side to another, till thou hast ended the days of thy siege.
- Young's Literal Translation (YLT)
- And lo, I have put on thee thick bands, and thou dost not turn from side to side till thy completing the days of thy siege.
Read in context
- 6ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను.
- 7ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.
- 8పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.
- 9మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;
- 10నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,