Ezekiel · chapter 40 · verse 15
Ezekiel 40:15 in Telugu
బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.
Bayati gummamunoddanundi lopati gummapudvaaramuvaraku ebadimooralu.
Ezekiel 40:15 in English
- King James Version (KJV)
- And from the face of the gate of the entrance unto the face of the porch of the inner gate [were] fifty cubits.
- World English Bible (WEB)
- From the forefront of the gate at the entrance to the forefront of the inner porch of the gate were fifty cubits.
- American Standard Version (ASV)
- And [from] the forefront of the gate at the entrance unto the forefront of the inner porch of the gate were fifty cubits.
- Bible in Basic English (BBE)
- And from before the opening of the doorway to before the inner covered way of the doorway was fifty cubits.
- Darby Translation (DBY)
- And from the front of the gate of the entrance unto the front of the porch of the inner gate were fifty cubits.
- Webster's Bible (WBS)
- And from the face of the gate of the entrance to the face of the porch of the inner gate [were] fifty cubits.
- Young's Literal Translation (YLT)
- and by the front of the gate of the entrance, by the front of the porch of the inner gate, fifty cubits;
Read in context
- 13ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.
- 14అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.
- 15బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.
- 16కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.
- 17అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.