Ezekiel · chapter 41 · verse 17
Ezekiel 41:17 in Telugu
వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.
Vaakindlaku paigaa mandiramunaku bayatanu lopalanu unna goda antayu logodayu veligodayu chuttugodayu kolataprakaaramu kattabadiyundenu.
Ezekiel 41:17 in English
- King James Version (KJV)
- To that above the door, even unto the inner house, and without, and by all the wall round about within and without, by measure.
- World English Bible (WEB)
- to the space above the door, even to the inner house, and outside, and by all the wall all around inside and outside, by measure.
- American Standard Version (ASV)
- to [the space] above the door, even unto the inner house, and without, and by all the wall round about within and without, by measure.
- Bible in Basic English (BBE)
- And there was a roof over the doorway and as far as the inner house, and to the outside and on the wall all round, inside and outside.
- Darby Translation (DBY)
- [and] above, over the entry, even unto the inner house, and without, and by all the wall round about, within and without, [all was] by measure.
- Webster's Bible (WBS)
- To that above the door, even to the inner house, and without, and by all the wall around within and without, by measure.
- Young's Literal Translation (YLT)
- over above the opening, and unto the inner-house, and at the outside, and by all the wall all round about within and without [by] measure.
Read in context
- 15ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.
- 16మరియు గర్భాలయ మును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగుచేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్ల కూర్పుండెను
- 17వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.
- 18కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను.
- 19ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.