Ezekiel · chapter 41 · verse 2
Ezekiel 41:2 in Telugu
వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.
Vaakili vedalpu padi mooralu, talupu iruprakkala ayidesi mooralu, daani nidivini koluvagaa nalubadi mooralu, daani vedalpu iruvadi mooralu.
Ezekiel 41:2 in English
- King James Version (KJV)
- And the breadth of the door [was] ten cubits; and the sides of the door [were] five cubits on the one side, and five cubits on the other side: and he measured the length thereof, forty cubits: and the breadth, twenty cubits.
- World English Bible (WEB)
- The width of the entrance was ten cubits, and the sides of the entrance were five cubits on the one side, and five cubits on the other side. He measured its length, forty cubits, and the width, twenty cubits.
- American Standard Version (ASV)
- And the breadth of the entrance was ten cubits; and the sides of the entrance were five cubits on the one side, and five cubits on the other side: and he measured the length thereof, forty cubits, and the breadth, twenty cubits.
- Bible in Basic English (BBE)
- And the door-opening was ten cubits wide; and the side walls of the door-opening were five cubits on one side and five cubits on the other: and it was forty cubits long and twenty cubits wide.
- Darby Translation (DBY)
- And the breadth of the entry was ten cubits, and the sides of the entry were five cubits on this side, and five cubits on that side; and he measured its length, forty cubits, and the breadth, twenty cubits.
- Webster's Bible (WBS)
- And the breadth of the door [was] ten cubits; and the sides of the door [were] five cubits on the one side, and five cubits on the other side: and he measured the length of it forty cubits: and the breadth, twenty cubits.
- Young's Literal Translation (YLT)
- And the breadth of the opening [is] ten cubits; and the sides of the opening [are] five cubits on this side, and five cubits on that side; and he measureth its length forty cubits, and the breadth twenty cubits.
Read in context
- 1తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.
- 2వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.
- 3అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు;వెడల్పు ఏడు మూరలు.
- 4ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.
Cross references
- 2 Chronicles 3:3 2 దినవృత్తాంతములు 3:3దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.
- 1 Kings 6:17 1 రాజులు 6:17అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
- 1 Kings 6:2 1 రాజులు 6:2రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
- 1 Kings 6:31–35 1 రాజులు 6:31–35గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 2 Chronicles 29:7 2 దినవృత్తాంతములు 29:7మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీప ములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.
- John 10:9 యోహాను 10:9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
- Exodus 26:36 నిర్గమకాండము 26:36మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
- 2 Chronicles 3:7 2 దినవృత్తాంతములు 3:7మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.
- John 10:7 యోహాను 10:7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
- Exodus 36:37 నిర్గమకాండము 36:37మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను.
Original words (Hebrew)
- breadth · H7341רֹחַב rôchab
- door · H6607פֶּתַח pethach
- ten · H6235עֶשֶׂר ʻeser
- cubits · H520אַמָּה ʼammâh
- sides · H3802כָּתֵף kâthêph
- door · H6607פֶּתַח pethach
- five · H2568חָמֵשׁ châmêsh
- cubits · H520אַמָּה ʼammâh
- five · H2568חָמֵשׁ châmêsh
- cubits · H520אַמָּה ʼammâh
- measured · H4058מָדַד mâdad
- length · H753אֹרֶךְ ʼôrek
- forty · H705אַרְבָּעִים ʼarbâʻîym
- cubits · H520אַמָּה ʼammâh
- breadth · H7341רֹחַב rôchab
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- cubits · H520אַמָּה ʼammâh