Ezekiel · chapter 43 · verse 1
Ezekiel 43:1 in Telugu
తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా
Taruvaata atadu toorputattu choochu gummamunaku nannu todukoni raagaa
Ezekiel 43:1 in English
- King James Version (KJV)
- Afterward he brought me to the gate, [even] the gate that looketh toward the east:
- World English Bible (WEB)
- Afterward he brought me to the gate, even the gate that looks toward the east.
- American Standard Version (ASV)
- Afterward he brought me to the gate, even the gate that looketh toward the east.
- Bible in Basic English (BBE)
- And he took me to the doorway looking to the east:
- Darby Translation (DBY)
- And he brought me unto the gate, the gate which looked toward the east.
- Webster's Bible (WBS)
- Afterward he brought me to the gate, [even] the gate that looketh towards the east:
- Young's Literal Translation (YLT)
- And he causeth me to go to the gate, the gate that is looking eastward.
Read in context
- 1తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా
- 2ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకా శముచేత భూమి ప్రజ్వరిల్లెను.
- 3నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కన బడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.
Cross references
- Ezekiel 44:1 యెహెజ్కేలు 44:1తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.
- Ezekiel 42:15 యెహెజ్కేలు 42:15అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.
- Ezekiel 40:6 యెహెజ్కేలు 40:6అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
- Ezekiel 46:1 యెహెజ్కేలు 46:1ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.
- Ezekiel 10:19 యెహెజ్కేలు 10:19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- Ezekiel 43:4 యెహెజ్కేలు 43:4తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను.