Ezekiel · chapter 44 · verse 1
Ezekiel 44:1 in Telugu
తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.
Toorputattu choochu parishuddhasthalamuyokka bayati gummapu maargamunaku atadu nannu todukoni raagaa aa gummamu mooyabadi yundenu.
Ezekiel 44:1 in English
- King James Version (KJV)
- Then he brought me back the way of the gate of the outward sanctuary which looketh toward the east; and it [was] shut.
- World English Bible (WEB)
- Then he brought me back by the way of the outer gate of the sanctuary, which looks toward the east; and it was shut.
- American Standard Version (ASV)
- Then he brought me back by the way of the outer gate of the sanctuary, which looketh toward the east; and it was shut.
- Bible in Basic English (BBE)
- And he took me back to the outer doorway of the holy place, looking to the east; and it was shut.
- Darby Translation (DBY)
- And he brought me back toward the outer gate of the sanctuary which looked toward the east; and it was shut.
- Webster's Bible (WBS)
- Then he brought me back the way of the gate of the outward sanctuary which looketh towards the east; and it [was] shut.
- Young's Literal Translation (YLT)
- And he causeth me to turn back the way of the gate of the outer sanctuary that is looking eastward, and it is shut.
Read in context
- 1తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.
- 2అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.
- 3అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహా రము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటపమార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను.
Cross references
- Ezekiel 43:1 యెహెజ్కేలు 43:1తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా
- Ezekiel 40:6 యెహెజ్కేలు 40:6అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
- Ezekiel 40:17 యెహెజ్కేలు 40:17అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.
- Ezekiel 42:14 యెహెజ్కేలు 42:14యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.
- Ezekiel 46:1 యెహెజ్కేలు 46:1ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.
- 2 Chronicles 20:5 2 దినవృత్తాంతములు 20:5యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి
- Ezekiel 43:4 యెహెజ్కేలు 43:4తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను.
- 2 Chronicles 33:5 2 దినవృత్తాంతములు 33:5మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
- Acts 21:28–30 అపొస్తలుల కార్యములు 21:28–30ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.
- 2 Chronicles 4:9 2 దినవృత్తాంతములు 4:9అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.