Ezekiel · chapter 43 · verse 15
Ezekiel 43:15 in Telugu
దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండమునుండి పైకి నాలుగు కొమ్ములుండెను,
Devuni kondayanu bhaagamu naalugu mooralu devaagni gundamunundi paiki naalugu kommulundenu,
Ezekiel 43:15 in English
- King James Version (KJV)
- So the altar [shall be] four cubits; and from the altar and upward [shall be] four horns.
- World English Bible (WEB)
- The upper altar shall be four cubits; and from the altar hearth and upward there shall be four horns.
- American Standard Version (ASV)
- And the upper altar shall be four cubits; and from the altar hearth and upward there shall be four horns.
- Bible in Basic English (BBE)
- And the fireplace is four cubits high: and coming up from the fireplace are the horns, a cubit high.
- Darby Translation (DBY)
- And the upper altar was four cubits; and from the hearth of God and upward were four horns.
- Webster's Bible (WBS)
- So the altar [shall be] four cubits; and from the altar and upward [shall be] four horns.
- Young's Literal Translation (YLT)
- 'And the altar [is] four cubits, and from the altar and upward [are] four horns.
Read in context
- 13మూరల కొలచొప్పున బలిపీఠముయొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి యుండవలెను. దాని డొలుపు మూరెడెత్తును మూరెడు వెడల్పును చుట్టు దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.
- 14నేలమీద కట్ట బడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు.
- 15దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండమునుండి పైకి నాలుగు కొమ్ములుండెను,
- 16దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను.
- 17మరియు చూరు నిడి వియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలపు ఒకటి యుండెను, దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను.
Cross references
- Exodus 27:2 నిర్గమకాండము 27:2దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.
- Leviticus 9:9 లేవీయకాండము 9:9అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.
- Psalm 118:27 కీర్తనలు 118:27యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.
- Isaiah 29:7 యెషయా 29:7అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.
- 1 Kings 2:28 1 రాజులు 2:28యోవాబు అబ్షా లోము పక్షము అవలంబింపక పోయినను అదోనీయాపక్షము అవలంబించి యుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
- Isaiah 29:1–2 యెషయా 29:1–2అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.