Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 43 · verse 16

Ezekiel 43:16 in Telugu

దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను.

Devaagnigundamu pandrendu moorala kolata galadai chachchaukamugaa nundenu.

Ezekiel 43:16 in English

King James Version (KJV)
And the altar [shall be] twelve [cubits] long, twelve broad, square in the four squares thereof.
World English Bible (WEB)
The altar hearth shall be twelve cubits long by twelve wide, square in its four sides.
American Standard Version (ASV)
And the altar hearth shall be twelve [cubits] long by twelve broad, square in the four sides thereof.
Bible in Basic English (BBE)
And the fireplace is twelve cubits long and twelve cubits wide, square on its four sides.
Darby Translation (DBY)
And the hearth of God was twelve [cubits] long, by twelve broad, square in the four sides thereof.
Webster's Bible (WBS)
And the altar [shall be] twelve [cubits] long, twelve broad, square in the four squares of it.
Young's Literal Translation (YLT)
And the altar [is] twelve long by twelve broad, square in its four squares.

Read in context

  1. 14నేలమీద కట్ట బడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు.
  2. 15దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండమునుండి పైకి నాలుగు కొమ్ములుండెను,
  3. 16దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను.
  4. 17మరియు చూరు నిడి వియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలపు ఒకటి యుండెను, దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను.
  5. 18మరియు అతడు నాతో ఇట్లనెనునరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఈ బలి పీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహన బలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింప వలెను.
Read all of Ezekiel 43

Cross references

Original words (Hebrew)

Ezekiel 43:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.