Ezekiel · chapter 43 · verse 26
Ezekiel 43:26 in Telugu
ఏడు దినములు యాజకులు బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.
Edu dinamulu yaajakulu bali peethamunaku praayashchittamu cheyuchu daanini pavitra parachuchu pratishthinchuchu nundavalenu.
Ezekiel 43:26 in English
- King James Version (KJV)
- Seven days shall they purge the altar and purify it; and they shall consecrate themselves.
- World English Bible (WEB)
- Seven days shall they make atonement for the altar and purify it. So shall they consecrate it.
- American Standard Version (ASV)
- Seven days shall they make atonement for the altar and purify it; so shall they consecrate it.
- Bible in Basic English (BBE)
- For seven days they are to make offerings to take away sin from the altar and to make it clean; so they are to make it holy.
- Darby Translation (DBY)
- Seven days shall they make atonement for the altar and purify it, and consecrate it.
- Webster's Bible (WBS)
- Seven days shall they purge the altar and purify it; and they shall consecrate themselves.
- Young's Literal Translation (YLT)
- Seven days they purify the altar, and have cleansed it, and filled their hand.
Read in context
- 24యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింప వలెను.
- 25ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.
- 26ఏడు దినములు యాజకులు బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.
- 27ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్ము నంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Cross references
- Exodus 32:29 నిర్గమకాండము 32:29ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.
- Exodus 29:24 నిర్గమకాండము 29:24అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవే ద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
- Leviticus 8:34 లేవీయకాండము 8:34మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.