Leviticus · chapter 8 · verse 34
Leviticus 8:34 in Telugu
మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.
Mee nimittamu praayashchittamu cheyutakai atadu nedu chesinatlu cheyavalenani yehovaa aajnyaapinchenu.
Leviticus 8:34 in English
- King James Version (KJV)
- As he hath done this day, [so] the LORD hath commanded to do, to make an atonement for you.
- World English Bible (WEB)
- What has been done today, so the LORD has commanded to do, to make atonement for you.
- American Standard Version (ASV)
- As hath been done this day, so Jehovah hath commanded to do, to make atonement for you.
- Bible in Basic English (BBE)
- What has been done this day, has been ordered by the Lord to take away your sin.
- Darby Translation (DBY)
- As he hath done this day, [so] Jehovah hath commanded to do, to make atonement for you.
- Webster's Bible (WBS)
- As he hath done this day, [so] the LORD hath commanded to do, to make an atonement for you.
- Young's Literal Translation (YLT)
- as he hath done on this day, Jehovah hath commanded to do, to make atonement for you;
Read in context
- 32ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.
- 33మీ ప్రతిష్ఠదినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును.
- 34మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.
- 35మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.
- 36యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.
Cross references
- Hebrews 7:27 హెబ్రీయులకు 7:27ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,
- Hebrews 10:11–12 హెబ్రీయులకు 10:11–12మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,
- Hebrews 7:16 హెబ్రీయులకు 7:16మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.