Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 43 · verse 6

Ezekiel 43:6 in Telugu

మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.

Mandiramulonundi yokadu naato maatalaadinattu naaku shabdamu vinabadenu. Appudu naayodda nilichinavaadu naato itlanenu.

Ezekiel 43:6 in English

King James Version (KJV)
And I heard [him] speaking unto me out of the house; and the man stood by me.
World English Bible (WEB)
I heard one speaking to me out of the house, and a man stood by me.
American Standard Version (ASV)
And I heard one speaking unto me out of the house; and a man stood by me.
Bible in Basic English (BBE)
And the voice of one talking to me came to my ears from inside the house; and the man was by my side.
Darby Translation (DBY)
And I heard one speaking unto me out of the house; and a man was standing by me.
Webster's Bible (WBS)
And I heard [him] speaking to me out of the house; and the man stood by me.
Young's Literal Translation (YLT)
And I hear one speaking unto me from the house, and a man hath been standing near me,

Read in context

  1. 4తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను.
  2. 5ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.
  3. 6మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.
  4. 7నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించె దను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరము లకు ఉన్నత స్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి
  5. 8నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.
Read all of Ezekiel 43

Cross references

Original words (Hebrew)

Ezekiel 43:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.