Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 66 · verse 6

Isaiah 66:6 in Telugu

ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.

Aalakinchudi, pattanamulo allaridhvani puttuchunnadi devaalayamunundi shabdamu vinabaduchunnadi tana shatruvulaku pratikaaramu cheyuchundu yehovaa shabdamu vinabaduchunnadi.

Isaiah 66:6 in English

King James Version (KJV)
A voice of noise from the city, a voice from the temple, a voice of the LORD that rendereth recompence to his enemies.
World English Bible (WEB)
A voice of tumult from the city, a voice from the temple, a voice of the LORD that repays his enemies what they deserve.
American Standard Version (ASV)
A voice of tumult from the city, a voice from the temple, a voice of Jehovah that rendereth recompense to his enemies.
Bible in Basic English (BBE)
There is a noise of war from the town, a sound from the Temple, the voice of the Lord giving punishment to his haters.
Darby Translation (DBY)
A voice of tumult from the city, a voice from the temple, a voice of Jehovah that rendereth recompence to his enemies!
Webster's Bible (WBS)
A voice of noise from the city, a voice from the temple, a voice of the LORD that rendereth recompense to his enemies.
Young's Literal Translation (YLT)
A voice of noise [is] from the city, a voice from the temple, The voice of Jehovah, giving recompence to His enemies.

Read in context

  1. 4నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.
  2. 5యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.
  3. 6ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.
  4. 7ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.
  5. 8అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.
Read all of Isaiah 66

Cross references

Original words (Hebrew)

Isaiah 66:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.