Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 44 · verse 23

Ezekiel 44:23 in Telugu

ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

Pratishthitamainadedo pratishthitamu kaanidedo pavitramainadedo apavitramainadedo kanu gonutaku vaaru naa janulaku nerpunatlu

Ezekiel 44:23 in English

King James Version (KJV)
And they shall teach my people [the difference] between the holy and profane, and cause them to discern between the unclean and the clean.
World English Bible (WEB)
They shall teach my people the difference between the holy and the common, and cause them to discern between the unclean and the clean.
American Standard Version (ASV)
And they shall teach my people the difference between the holy and the common, and cause them to discern between the unclean and the clean.
Bible in Basic English (BBE)
And they are to make clear to my people the division between what is holy and what is common, and to give them the knowledge of what is clean and what is unclean.
Darby Translation (DBY)
And they shall teach my people [the difference] between holy and profane, and cause them to discern between unclean and clean.
Webster's Bible (WBS)
And they shall teach my people the [difference] between the holy and profane, and cause them to discern between the unclean and the clean.
Young's Literal Translation (YLT)
'And My people they direct between holy and common, and between unclean and clean they cause them to discern.

Read in context

  1. 21లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.
  2. 22వారు విధవ రాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొన కూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసికొనవచ్చును.
  3. 23ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు
  4. 24జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతి దినములను ఆచరించుదురు.
  5. 25తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడ కూడదు.
Read all of Ezekiel 44

Cross references

Original words (Hebrew)

Ezekiel 44:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.