Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 2 · verse 11

Haggai 2:11 in Telugu

సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.

Sainyamulaku adhipatiyagu yehovaa eelaaguna aajnya ichchuchunnaadu yaajakulayodda dharmashaastra vichaaranacheyumu.

Haggai 2:11 in English

King James Version (KJV)
Thus saith the LORD of hosts; Ask now the priests [concerning] the law, saying,
World English Bible (WEB)
“The LORD of Armies says: Ask now the priests concerning the law, saying,
American Standard Version (ASV)
Thus saith Jehovah of hosts: Ask now the priests concerning the law, saying,
Bible in Basic English (BBE)
These are the words of the Lord of armies: Put now a point of law to the priests, saying,
Darby Translation (DBY)
Thus saith Jehovah of hosts: Ask now the priests [concerning] the law, saying,
Webster's Bible (WBS)
Thus saith the LORD of hosts, Ask now the priests [concerning] the law, saying,
Young's Literal Translation (YLT)
Thus said Jehovah of Hosts: 'Ask, I pray thee, the priests [of] the law, saying:

Read in context

  1. 9ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
  2. 10మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
  3. 11సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.
  4. 12ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
  5. 13శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి.
Read all of Haggai 2

Cross references

Original words (Hebrew)

Haggai 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.