Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 44 · verse 26

Ezekiel 44:26 in Telugu

ఒకడు అంటుపడి శుచిర్భూéతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి

Okadu antupadi shuchirbhooétudaina taruvaata edu dinamulu lekkinchi

Ezekiel 44:26 in English

King James Version (KJV)
And after he is cleansed, they shall reckon unto him seven days.
World English Bible (WEB)
After he is cleansed, they shall reckon to him seven days.
American Standard Version (ASV)
And after he is cleansed, they shall reckon unto him seven days.
Bible in Basic English (BBE)
And after he has been made clean, seven days are to be numbered for him.
Darby Translation (DBY)
And after he is cleansed, they shall count unto him seven days.
Webster's Bible (WBS)
And after he is cleansed, they shall reckon to him seven days.
Young's Literal Translation (YLT)
'And after his cleansing, seven days they number to him.

Read in context

  1. 24జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతి దినములను ఆచరించుదురు.
  2. 25తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడ కూడదు.
  3. 26ఒకడు అంటుపడి శుచిర్భూéతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి
  4. 27పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  5. 28వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రా యేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్య కూడదు, నేనే వారికి స్వాస్థ్యము.
Read all of Ezekiel 44

Cross references

Original words (Hebrew)

Ezekiel 44:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.