Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 19 · verse 11

Numbers 19:11 in Telugu

ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అప విత్రుడై యుండును.

E narashavamunainanu muttina vaadu edu dinamulu apa vitrudai yundunu.

Numbers 19:11 in English

King James Version (KJV)
He that toucheth the dead body of any man shall be unclean seven days.
World English Bible (WEB)
“He who touches the dead body of any man shall be unclean seven days.
American Standard Version (ASV)
He that toucheth the dead body of any man shall be unclean seven days:
Bible in Basic English (BBE)
Anyone touching a dead body will be unclean for seven days:
Darby Translation (DBY)
He that toucheth a dead person, any dead body of a man, shall be unclean seven days.
Webster's Bible (WBS)
He that toucheth the dead body of any man shall be unclean seven days.
Young's Literal Translation (YLT)
'He who is coming against the dead body of any man — is unclean seven days;

Read in context

  1. 9మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి.
  2. 10ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.
  3. 11ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అప విత్రుడై యుండును.
  4. 12అతడు మూడవ దినమున ఆ జల ముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొనని యడల ఏడవ దినమున పవిత్రుడుకాడు.
  5. 13నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వాని కుండును.
Read all of Numbers 19

Cross references

Original words (Hebrew)

Numbers 19:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.