Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 45 · verse 16

Ezekiel 45:16 in Telugu

ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్ప ణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.

Ishraayeleeyulaloni adhipatiki chellimpavalasina yee arpa namu ee prakaaramugaa techchutaku deshamunaku cherina janulandarunu baddhulaiyunduru.

Ezekiel 45:16 in English

King James Version (KJV)
All the people of the land shall give this oblation for the prince in Israel.
World English Bible (WEB)
“All the people of the land shall give to this offering for the prince in Israel.
American Standard Version (ASV)
All the people of the land shall give unto this oblation for the prince in Israel.
Bible in Basic English (BBE)
All the people are to give this offering to the ruler.
Darby Translation (DBY)
All the people of the land shall be [held] to this heave-offering for the prince in Israel.
Webster's Bible (WBS)
All the people of the land shall give this oblation for the prince in Israel.
Young's Literal Translation (YLT)
All the people of the land are at this heave-offering for the prince in Israel.

Read in context

  1. 14తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.
  2. 15మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱె లలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.
  3. 16ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్ప ణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.
  4. 17పండుగలలోను, అమా వాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రా యేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడ బడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.
  5. 18ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగామొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింప వలెను.
Read all of Ezekiel 45

Cross references

Original words (Hebrew)

Ezekiel 45:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.