Ezekiel · chapter 45 · verse 2
Ezekiel 45:2 in Telugu
దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,
Daanilo parishuddhasthalamunaku aiduvandala kola karrala chachchaukamu erpadavalenu; daaniki naludishala ebadi moorala maidaanamundavalenu,
Ezekiel 45:2 in English
- King James Version (KJV)
- Of this there shall be for the sanctuary five hundred [in length], with five hundred [in breadth], square round about; and fifty cubits round about for the suburbs thereof.
- World English Bible (WEB)
- Of this there shall be a five hundred by five hundred square for the holy place, and fifty cubits for its pasture lands all around.
- American Standard Version (ASV)
- Of this there shall be for the holy place five hundred [in length] by five hundred [in breadth], square round about; and fifty cubits for the suburbs thereof round about.
- Bible in Basic English (BBE)
- Of this, a square five hundred long and five hundred wide is to be for the holy place, with a space of fifty cubits all round it.
- Darby Translation (DBY)
- Of this there shall be for the sanctuary five hundred [reeds] by five hundred, square round about; and fifty cubits round about for the suburbs thereof.
- Webster's Bible (WBS)
- Of this there shall be for the sanctuary five hundred [in length] , with five hundred [in breadth] , square around; and fifty cubits around for the suburbs of it.
- Young's Literal Translation (YLT)
- There is of this for the sanctuary five hundred by five hundred, square, round about; and fifty cubits of suburb [is] to it round about.
Read in context
- 1మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండ వలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠిత మగును.
- 2దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,
- 3కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థలముండును.
- 4యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పా టైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు
Cross references
- Ezekiel 42:16–20 యెహెజ్కేలు 42:16–20తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను. ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును, పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను. నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.
- Ezekiel 27:28 యెహెజ్కేలు 27:28నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;
Original words (Hebrew)
- sanctuary · H6944קֹדֶשׁ qôdesh
- five · H2568חָמֵשׁ châmêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- five · H2568חָמֵשׁ châmêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- square · H7251רָבַע râbaʻ
- about · H5439סָבִיב çâbîyb
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- cubits · H520אַמָּה ʼammâh
- about · H5439סָבִיב çâbîyb
- suburbs · H4054מִגְרָשׁ migrâsh