Ezekiel · chapter 48 · verse 12
Ezekiel 48:12 in Telugu
ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.
Pratishthita bhoomiyandu leveeyula sarihaddudaggara vaarikoka chotu erpaatagunu; adi ati parishuddhamugaa enchabadunu.
Ezekiel 48:12 in English
- King James Version (KJV)
- And [this] oblation of the land that is offered shall be unto them a thing most holy by the border of the Levites.
- World English Bible (WEB)
- It shall be to them an offering from the offering of the land, a most holy thing, by the border of the Levites.
- American Standard Version (ASV)
- And it shall be unto them an oblation from the oblation of the land, a thing most holy, by the border of the Levites.
- Bible in Basic English (BBE)
- Even for them will be the offering from the offering of the land, a thing most holy, on the limit of the land given to the Levites.
- Darby Translation (DBY)
- And this offering heaved from the heave-offering of the land shall be unto them a thing most holy, by the border of the Levites.
- Webster's Bible (WBS)
- And [this] oblation of the land that is offered shall be to them a thing most holy, by the border of the Levites.
- Young's Literal Translation (YLT)
- even the heave-offering hath been to them, out of the heave-offering of the land, most holy, by the border of the Levites.
Read in context
- 10ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొల కఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.
- 11ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్టింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.
- 12ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.
- 13యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.
- 14అది యెహోవాకు ప్రతి ష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
Cross references
- Leviticus 27:21 లేవీయకాండము 27:21ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
- Ezekiel 45:4 యెహెజ్కేలు 45:4యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పా టైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు