Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 48 · verse 23

Ezekiel 48:23 in Telugu

తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పా టగును. బెన్యామీనీయులకు ఒక భాగము,

Toorpunundi padamativaraku koluvagaa migilina gotramulaku bhaagamulu erpaa tagunu. Benyaameeneeyulaku oka bhaagamu,

Ezekiel 48:23 in English

King James Version (KJV)
As for the rest of the tribes, from the east side unto the west side, Benjamin [shall have] a [portion].
World English Bible (WEB)
“As for the rest of the tribes: from the east side to the west side, Benjamin, one portion.
American Standard Version (ASV)
And as for the rest of the tribes: from the east side unto the west side, Benjamin, one [portion].
Bible in Basic English (BBE)
And as for the rest of the tribes: from the east side to the west side: Benjamin, one part.
Darby Translation (DBY)
And as for the rest of the tribes: from the east side unto the west side, Benjamin one [portion].
Webster's Bible (WBS)
As for the rest of the tribes, from the east side to the west side, Benjamin [shall have] a [portion] .
Young's Literal Translation (YLT)
'As to the rest of the tribes, from the east side unto the west side, Benjamin one,

Read in context

  1. 21ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడ మటి దిశను గోత్రస్థాన ములుగా ఏర్పడిన యిరువది యయిదు వేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతి ష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.
  2. 22యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థాన మును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును.
  3. 23తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పా టగును. బెన్యామీనీయులకు ఒక భాగము,
  4. 24బెన్యామీ నీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒకభాగము;
  5. 25షిమ్యోనీయుల సరి హద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయు లకు ఒకభాగము
Read all of Ezekiel 48

Cross references

Original words (Hebrew)

Ezekiel 48:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.