Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 5 · verse 3

Ezekiel 5:3 in Telugu

అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;

Ayite vaatilo konnitini teesikoni nee chenguna kattukonumu;

Ezekiel 5:3 in English

King James Version (KJV)
Thou shalt also take thereof a few in number, and bind them in thy skirts.
World English Bible (WEB)
You shall take a small number of these and bind them in the folds of your robe.
American Standard Version (ASV)
And thou shalt take thereof a few in number, and bind them in thy skirts.
Bible in Basic English (BBE)
And take from them a small number of hairs, folding them in your skirts.
Darby Translation (DBY)
And thou shalt take thereof a few in number, and bind them in thy skirts;
Webster's Bible (WBS)
Thou shalt also take of them a few in number, and bind them in thy skirts.
Young's Literal Translation (YLT)
And thou hast taken thence a few in number — and hast bound them in thy skirts;

Read in context

  1. 1మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.
  2. 2పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.
  3. 3అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;
  4. 4పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.
  5. 5మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.
Read all of Ezekiel 5

Cross references

Original words (Hebrew)

Ezekiel 5:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.