Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 7 · verse 5

Ezekiel 7:5 in Telugu

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది,

Prabhuvaina yehovaa selavichchunademanagaa duradrushtamu vintaina duradrushtamu sambhavinchuchunnadi,

Ezekiel 7:5 in English

King James Version (KJV)
Thus saith the Lord GOD; An evil, an only evil, behold, is come.
World English Bible (WEB)
“The Lord GOD says: ‘A disaster! A unique disaster! Behold, it comes.
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah: An evil, an only evil; behold, it cometh.
Bible in Basic English (BBE)
This is what the Lord has said: An evil, even one evil; see, it is coming.
Darby Translation (DBY)
Thus saith the Lord Jehovah: An evil, an only evil! behold, it is come.
Webster's Bible (WBS)
Thus saith the Lord GOD; An evil, an only evil, behold, is come.
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah: Evil, a single evil, lo, it hath come.

Read in context

  1. 3నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.
  2. 4నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును.
  3. 5ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది,
  4. 6అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను.
  5. 7దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది.
Read all of Ezekiel 7

Cross references

Original words (Hebrew)

Ezekiel 7:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.