Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 9 · verse 5

Ezekiel 9:5 in Telugu

నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెనుమీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.

Nenu vinuchundagaa vaarikeelaagu selavichchenumeeru pattanamulo vaani venta poyi naa parishuddhasthalamu daggara modalupetti, kataakshamainanu kanikaramainanu lekunda andarini hatamu cheyudi.

Ezekiel 9:5 in English

King James Version (KJV)
And to the others he said in mine hearing, Go ye after him through the city, and smite: let not your eye spare, neither have ye pity:
World English Bible (WEB)
To the others he said in my hearing, “Go through the city after him, and strike. Don’t let your eye spare, neither have pity.
American Standard Version (ASV)
And to the others he said in my hearing, Go ye through the city after him, and smite: let not your eye spare, neither have ye pity;
Bible in Basic English (BBE)
And to these he said in my hearing, Go through the town after him using your axes: do not let your eyes have mercy, and have no pity:
Darby Translation (DBY)
And to the others he said in my hearing, Go after him through the city, and smite: let not your eye spare, neither have pity.
Webster's Bible (WBS)
And to the others he said in my hearing, Go ye after him through the city, and smite: let not your eye spare, neither have ye pity:
Young's Literal Translation (YLT)
And to the others he said in mine ears, 'Pass on into the city after him, and smite; your eye doth not pity, nor do ye spare;

Read in context

  1. 3ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా
  2. 4యెహోవాయెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి
  3. 5నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెనుమీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.
  4. 6అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
  5. 7ఆయనమందిరమును అపవిత్రపరచుడి, ఆవర ణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి.
Read all of Ezekiel 9

Cross references

Original words (Hebrew)

Ezekiel 9:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.