Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 10 · verse 17

Ezra 10:17 in Telugu

మొదటి నెల మొదటి దిన మున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.

Modati nela modati dina muna anyastreelanu pendli chesikonina vaarandari sangati vaaru samaaptamu chesiri.

Ezra 10:17 in English

King James Version (KJV)
And they made an end with all the men that had taken strange wives by the first day of the first month.
World English Bible (WEB)
They finished with all the men who had married foreign women by the first day of the first month.
American Standard Version (ASV)
And they made an end with all the men that had married foreign women by the first day of the first month.
Bible in Basic English (BBE)
And they got to the end of all the men who were married to strange women by the first day of the first month.
Darby Translation (DBY)
And they ended with all the men that had taken foreign wives by the first day of the first month.
Webster's Bible (WBS)
And they made an end with all the men that had taken foreign wives by the first day of the first month.
Young's Literal Translation (YLT)
and they finish with all the men who have settled strange women unto the first day of the first month.

Read in context

  1. 15అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.
  2. 16చెరనుండి విడుదలనొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరు లనుబట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.
  3. 17మొదటి నెల మొదటి దిన మున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.
  4. 18యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగాయోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరుల లోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.
  5. 19వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.
Read all of Ezra 10

Original words (Hebrew)

Ezra 10:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.