Ezra · chapter 10 · verse 26
Ezra 10:26 in Telugu
ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.
Elaamu vanshamulo mattanyaa jekaryaa yeheeyelu abdee yeremotu eleeyyaa.
Ezra 10:26 in English
- King James Version (KJV)
- And of the sons of Elam; Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Eliah.
- World English Bible (WEB)
- Of the sons of Elam: Mattaniah, Zechariah, Jehiel, Abdi, Jeremoth, and Elijah.
- American Standard Version (ASV)
- And of the sons of Elam: Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Elijah.
- Bible in Basic English (BBE)
- And of the sons of Elam, Mattaniah, Zechariah, and Jehiel and Abdi and Jeremoth and Elijah.
- Darby Translation (DBY)
- And of the children of Elam: Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Elijah.
- Webster's Bible (WBS)
- And of the sons of Elam; Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Eliah.
- Young's Literal Translation (YLT)
- And of the sons of Elam: Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Elijah.
Read in context
- 24గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.
- 25ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,
- 26ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.
- 27జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.
- 28బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,
Cross references
- Ezra 10:2 ఎజ్రా 10:2ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.
- Nehemiah 7:12 నెహెమ్యా 7:12ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
- Ezra 2:7 ఎజ్రా 2:7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
- Ezra 8:7 ఎజ్రా 8:7ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును
- Nehemiah 7:34 నెహెమ్యా 7:34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
- Ezra 2:31 ఎజ్రా 2:31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,