Ezra · chapter 2 · verse 7
Ezra 2:7 in Telugu
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
Elaamu vanshasthulu veyyinni renduvandala ebadi naluguru,
Ezra 2:7 in English
- King James Version (KJV)
- The children of Elam, a thousand two hundred fifty and four.
- World English Bible (WEB)
- The children of Elam, one thousand two hundred fifty-four.
- American Standard Version (ASV)
- The children of Elam, a thousand two hundred fifty and four.
- Bible in Basic English (BBE)
- The children of Elam, a thousand, two hundred and fifty-four.
- Darby Translation (DBY)
- The children of Elam, a thousand two hundred and fifty-four.
- Webster's Bible (WBS)
- The children of Elam, a thousand two hundred fifty and four.
- Young's Literal Translation (YLT)
- Sons of Elam, a thousand two hundred fifty and four.
Read in context
- 5ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,
- 6పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
- 7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
- 8జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు,
- 9జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,
Cross references
- Ezra 8:7 ఎజ్రా 8:7ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును
- Nehemiah 7:12 నెహెమ్యా 7:12ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
- Ezra 2:31 ఎజ్రా 2:31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
- Ezra 10:26 ఎజ్రా 10:26ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.