Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 2 · verse 67

Ezra 2:67 in Telugu

వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.

Vaari ontelu naaluguvandala muppadi yayidu, gaadi dalu aaruvela eduvandala iruvadiyu undenu.

Ezra 2:67 in English

King James Version (KJV)
Their camels, four hundred thirty and five; [their] asses, six thousand seven hundred and twenty.
World English Bible (WEB)
their camels, four hundred thirty-five; their donkeys, six thousand seven hundred twenty.
American Standard Version (ASV)
their camels, four hundred thirty and five; [their] asses, six thousand seven hundred and twenty.
Bible in Basic English (BBE)
Four hundred and thirty-five camels, six thousand, seven hundred and twenty asses.
Darby Translation (DBY)
their camels four hundred and thirty-five; the asses six thousand seven hundred and twenty.
Webster's Bible (WBS)
Their camels, four hundred thirty and five; [their] asses, six thousand seven hundred and twenty.
Young's Literal Translation (YLT)
their camels, four hundred thirty and five, asses, six thousand seven hundred and twenty.

Read in context

  1. 65వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.
  2. 66వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,
  3. 67వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.
  4. 68కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.
  5. 69పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.
Read all of Ezra 2

Original words (Hebrew)

Ezra 2:67 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.