Ezra · chapter 5 · verse 10
Ezra 5:10 in Telugu
వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా
Vaarilo adhikaarulaina vaaripellu vraasi tamaku teliyajeyutakai vaari pellanu adugagaa
Ezra 5:10 in English
- King James Version (KJV)
- We asked their names also, to certify thee, that we might write the names of the men that [were] the chief of them.
- World English Bible (WEB)
- We asked them their names also, to inform you that we might write the names of the men who were at their head.
- American Standard Version (ASV)
- We asked them their names also, to certify thee, that we might write the names of the men that were at the head of them.
- Bible in Basic English (BBE)
- And we made request for their names, so that we might send you word, and give you the names of the men at the head of them.
- Darby Translation (DBY)
- We asked their names also, to inform thee, that we might write the names of the men that were the chief of them.
- Webster's Bible (WBS)
- We asked their names also, to certify thee, that we might write the names of the men that [were] the chief of them.
- Young's Literal Translation (YLT)
- And also their names we have asked of them, to let thee know, that we might write the names of the men who [are] at their head.
Read in context
- 8రాజవైన తమకు తెలియవలసిన దేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.
- 9ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు.
- 10వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా
- 11వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరిమేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవ కులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.
- 12మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.