Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 5 · verse 4

Ezra 5:4 in Telugu

ఈ కట్టడమును చేయిం చినవారి పేరులు మొదలౖౖెన సంగతులను మేము వారితో చెప్పితివిు.

Ee kattadamunu cheyim chinavaari perulu modalaౖౖెna sangatulanu memu vaarito cheppitiviు.

Ezra 5:4 in English

King James Version (KJV)
Then said we unto them after this manner, What are the names of the men that make this building?
World English Bible (WEB)
They also asked for the names of the men who were making this building.
American Standard Version (ASV)
Then we told them after this manner, what the names of the men were that were making this building.
Bible in Basic English (BBE)
Then they said these words to them: What are the names of the men who are at work on this building?
Darby Translation (DBY)
And they said to them after this manner: What are the names of the men that build this building?
Webster's Bible (WBS)
Then said we to them after this manner, What are the names of the men that make this building?
Young's Literal Translation (YLT)
Then thus we have said to them, 'What [are] the names of the men who are building this building?'

Read in context

  1. 2షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.
  2. 3అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిర మును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా
  3. 4ఈ కట్టడమును చేయిం చినవారి పేరులు మొదలౖౖెన సంగతులను మేము వారితో చెప్పితివిు.
  4. 5యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.
  5. 6నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరమునకలు
Read all of Ezra 5

Original words (Hebrew)

Ezra 5:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.