Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 6 · verse 19

Ezra 6:19 in Telugu

చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.

Cheralonundi vidudalanondinavaaru modati nela padunaalugava dinamuna paskaapanduga aacharinchiri.

Ezra 6:19 in English

King James Version (KJV)
And the children of the captivity kept the passover upon the fourteenth [day] of the first month.
World English Bible (WEB)
The children of the captivity kept the Passover on the fourteenth day of the first month.
American Standard Version (ASV)
And the children of the captivity kept the passover upon the fourteenth [day] of the first month.
Bible in Basic English (BBE)
And the children of Israel who had come back kept the Passover on the fourteenth day of the first month.
Darby Translation (DBY)
And the children of the captivity held the passover upon the fourteenth of the first month.
Webster's Bible (WBS)
And the children of the captivity kept the passover upon the fourteenth [day] of the first month.
Young's Literal Translation (YLT)
And the sons of the captivity make the passover on the fourteenth of the first month,

Read in context

  1. 17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
  2. 18మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.
  3. 19చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.
  4. 20యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచు కొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.
  5. 21కావున చెరలో నుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనంద ముతో ఆచరించిరి.
Read all of Ezra 6

Cross references

Original words (Hebrew)

Ezra 6:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.