Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 7 · verse 8

Ezra 7:8 in Telugu

రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.

Raaju elubadiyandu edava sanvatsaramu ayidava maasamuna ejraa yerooshalemunaku vachchenu.

Ezra 7:8 in English

King James Version (KJV)
And he came to Jerusalem in the fifth month, which [was] in the seventh year of the king.
World English Bible (WEB)
He came to Jerusalem in the fifth month, which was in the seventh year of the king.
American Standard Version (ASV)
And he came to Jerusalem in the fifth month, which was in the seventh year of the king.
Bible in Basic English (BBE)
And he came to Jerusalem in the fifth month, in the seventh year of the king's rule.
Darby Translation (DBY)
And he came to Jerusalem in the fifth month, which was in the seventh year of the king.
Webster's Bible (WBS)
And he came to Jerusalem in the fifth month, which [was] in the seventh year of the king.
Young's Literal Translation (YLT)
And he cometh in to Jerusalem in the fifth month, that [is in] the seventh year of the king,

Read in context

  1. 6ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రిమరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.
  2. 7మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వార పాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.
  3. 8రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.
  4. 9మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.
  5. 10ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.
Read all of Ezra 7

Original words (Hebrew)

Ezra 7:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.